• Adhyatmika Sooktulu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆధ్యాత్మిక సూక్తులు

    Adhyatmika Sooktulu

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 63
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

* ధర్మమువలన సుఖం, అధర్మమువలన దుఃఖము. మంచి పనులు చేసేవాళ్ళకి భగవంతుడు ఉత్సాహము, సంతోషము, తృప్తి ఇస్తాడు. చెడ్డ పనులు చేసేవాళ్ళకి లజ్జ, భయము కల్పిస్తాడు.

* కుతూహలం అవగాహనకు, అవగాహన ఆచరణకు, ఆచరణ అనుభవమును అందించును.

* ధర్మో రక్షితి రక్షితః అంటే ధర్మమును ఎవరు రక్షించుదురో వారు ధర్మముచే రక్షింపబడుదురు.

* ఈత తెలిసినవాడు మునిగిపోతున్న వ్యక్తిని ఫలాపేక్ష లేకుండా రక్షిస్తాడు. కారణము లేకుండా మహాత్ములు మనల్ని తరింపజేస్తారు. మూల్యాన్ని ఆశించకుండా అమూల్యమైన అక్షయ సంపదను మన హృదయంలో దించుతారు.

* విషయాసక్తులకు కర్మలు రుచిస్తాయి. వివేకస్తులకు జ్ఞానం రుచిస్తుంది.

* దేవుని పట్ల భక్తి కలగడం మనస్సు చేసిన పుణ్యం, దేవుని నామాన్ని పలకం నోరు చేసిన పుణ్యం, దేవుని అర్చిండచడం చేతులు చేసిన పుణ్యం, దేవాలయానికి వెళ్ళడం కాళ్ళు చేసిన పుణ్యం, దేవుని కథలు వినడం చెవులు చేసిన పుణ్యం, దేవునికి నమస్కరించం శిరస్సు చేసిన పుణ్యం.

Preview download free pdf of this Telugu book is available at Adhyatmika Sooktulu