-
-
ఆధునిక సాహిత్య పరిణామక్రమం - రాయలసీమ ఆధునిక సాహిత్య పరిణామక్రమం
Adhunika Sahitya Parinamakramam Rayalaseema Adhunika Sahitya Parinamakramam
Author: Pillaa Kumaraswamy
Publisher: Sahiti Sravanti Anantapuram
Pages: 36Language: Telugu
Description
‘ఆధునిక సాహిత్య పరిణామక్రమం’, ‘రాయలసీమ ఆధునిక సాహిత్య పరిణామక్రమం’పై రెండు వ్యాసాలను ఒక పుస్తకంగా తాను తీసుకువస్తున్నందుకు ఎంతో ఆనందంగా వుంది. ఈ చిన్న వ్యాసాలు క్లుప్తంగా వున్నప్పటికీ సాహిత్యరంగంలో వచ్చిన, వస్తున్న పరిణామాలను స్థూలంగా అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నాను. ఈ వ్యాసాలను వివిధ పత్రికల ద్వారా, వివిధ సాహిత్యకారుల వ్యాసాల ద్వారా, సాహిత్య చరిత్రల ద్వారా సేకరించాను.
సమాజం పరిణామశీలమైనది. సమాజాన్ని ప్రతిబింబించే సాహిత్యం కూడా పరిణామశీలమైనదే. సాహిత్యంపై సామాజిక, రాజకీయ, ఆర్థిక శక్తుల ప్రభావం వుంటుంది. దీనిని అర్థం చేసుకోవటానికి ఈ వ్యాసాలు ఉపయోగపడుతాయని భావిస్తున్నాను.
- పిళ్లా కుమారస్వామి
Preview download free pdf of this Telugu book is available at Adhunika Sahitya Parinamakramam Rayalaseema Adhunika Sahitya Parinamakramam
Login to add a comment
Subscribe to latest comments
