• Addam Tirigina Adarsalu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అడ్డం తిరిగిన ఆద‌ర్శాలు

    Addam Tirigina Adarsalu

    Pages: 108
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రతి కవికి, రచయితకూ తనకంటూ ప్రత్యేకంగా సాహిత్య ప్రపంచం ఉంటుంది. ఆ సాహిత్యప్రపంచంలో తాదాత్మ్యం చెందుతూ కళ్లముందు కనిపించే సంఘటనలు, బాధలు, గాధలు, విశేషాలు, భావాలు, అనుభవాలు, ఆరాటాలు, పోరాటాలు, కాంక్షలు, ఆకాంక్షలు, నిరీక్షణలు , పర్యవేక్షణలు, తుళ్లింతలు, పులకింతలు సాహిత్యాక్షరాలై తెల్లకాగితంపై పదాలుగా బారులు తీరుతాయి. అపుడే కవికి, రచయితకు పట్టలేని ఆనందం కలుగుతుంది.

సామాజిక సందర్భాలు, మానవీయ అనుబంధాలు మనిషిని తట్టి లేపినపుడు, నిద్రాణమై ఉన్న మనసును మేల్కొలిపినపుడు అసలు సిసలు కవిత్వం జనిస్తుంది. నిరంతరం అక్షర సేద్యం చేస్తున్న సిద్దాంతపు ప్రభాకరాచార్యులు గారు వ్యంజకాలు ప్రక్రియపై ఎందరో కవుల కలాల నుండి జాలువారిన కవితలపై పరిశోధనాత్మక వ్యాసాలు వ్రాసి వాటన్నిటిని "అడ్డం తిరిగిన ఆదర్శాలు” పేరుతో వ్యాససంకలనాన్ని తెలుగు పాఠకులకు అందించడం ముదావహం.

- తూములూరి రాజేంద్ర ప్రసాద్

Preview download free pdf of this Telugu book is available at Addam Tirigina Adarsalu