• Adavilo Vennela
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 318.6
    354
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అడవిలో వెన్నెల

    Adavilo Vennela

    Author:

    Pages: 512
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రముఖ రచయిత శ్రీ బి. ఎస్. రాములు తను వివిధ కాలాలలో వివిధ సందర్భాలలో రచించిన కథలను పలు విభాగాలుగా "అడవిలో వెన్నెల" అనే శీర్షికతో ఓ సంకలనంగా అందిస్తున్నారు.

"ఉద్యమ తొలిదశ కథలు" అనే విభాగంలో - 1. బతుకు నేర్పిన పాఠం 2. పాలు 3. దేవుని బిడ్డలు - అనే కథలు ఉన్నాయి.

"ఉద్యమ కథలు" అనే విభాగంలో - 4. భార్యాభర్తలు 5. పోరు - లచ్చిందేవి 6. తల్లీ కొడుకులు 7. కాగితం పులి - అనే కథలు ఉన్నాయి.

"'కాలం' కథనాలు" అనే విభాగంలో - 8. స్వాతంత్య్రం 9. ఆత్మగౌరవం 10. ఇందిర ఎన్టీఆర్‌ 11. మేడే 12. తెలుగువీరులు 13. ఎన్‌జీవోలు - అనే కథలు ఉన్నాయి.

"ఉద్యమ మలిదశ కథలు" అనే విభాగంలో - 14. దొంగగొడ్డుకు లొటారం 15. అడవిలో వెన్నెల 16. అక్కాచెల్లెల్లు 17. ప్రయాణం - అనే కథలు ఉన్నాయి.

"విద్యార్థి యువజనుల కథలు" అనే విభాగంలో - 18. సహజాతాలు 19. బడి 20. గొలుసు 21. మంచి రోజులు - అనే కథలు ఉన్నాయి.

"ఉద్యమంలో మహిళల గురించిన కథలు" అనే విభాగంలో - 22. పోషవ్వ 22. లచ్చవ్వ 23. సుశీల 24. గంగవ్వ - అనే కథలు ఉన్నాయి.

"దళాల గురించిన కథలు" అనే విభాగంలో - 25. రూపులమ్మ 26. అడవిలో అన్నలు 27. మాబడి 28. తేనెటీగలు 29. కొండసిగలో గోగుపూలు - అనే కథలు ఉన్నాయి.

ఇవి కాక, ఈ పుస్తకంలో కథలకన్నా ముందు "నిన్ను నీవు తెలుసుకో... నీ చరిత్ర నువ్వు రాసుకో...." అనే పీఠిక ఉంది. కథల చివరన రచయిత పరిచయం ఉంది.

Preview download free pdf of this Telugu book is available at Adavilo Vennela