• Adavari Kosam Ayurvedam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆడవారి కోసం ఆయుర్వేదం

    Adavari Kosam Ayurvedam

    Pages: 79
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆడవారిలో ఎక్కువగా వచ్చే వ్యాధుల్ని వివరిస్తూ వాటి చికిత్సకోసం ఆయుర్వేదంలో గల మందుల్ని పూర్ణచంద్ వివరించిన తీరు ప్రశంసనీయం. సందేహాల్ని తొలగించటం – విషయ పరిజ్ఞానం కలిగించడం – సూచనలు చెయ్యడం... ద్వారా మనకి ఆయుర్వేదంపై నమ్మకం కలిగించడం పూర్ణచంద్ చేసిన గొప్పపని. ఇందులో పేర్కొన్న ఆయుర్వేద మందులు చాలా నాకు సుపరిచితాలే. నా చిన్నప్పుడు మా బామ్మగారూ, మా ఆమ్మగారూ, మా అత్తగారూ ఇవే సూచనలు చేస్తూ ఈ మందులు వాడి శుభ్రంగా వుండేవారు. మా బామ్మగారు “ నేనెపుడూ డాక్టర్ని చూడలేదు ” అంటూండేవారు. పూర్ణచంద్‌కి ఆ పూర్వానుభవాలు కూడా వున్నాయని నాకు తెలుసు. అంటే ఈ పుస్తకం అనుభవంతో రంగరించి మన ఆరోగ్యం కోసం అందించిన అద్భుత ఔషదం అన్నమాట!

- ద్వా.నా. శాస్త్రి

Preview download free pdf of this Telugu book is available at Adavari Kosam Ayurvedam