-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ఆదర్శ స్త్రీ పురుషులు (free)
Adarsha Stree Purushulu - free
Author: Tumuluru Krishna Murty
Publisher: Tumuluru Publications
Pages: 50Language: Telugu
Description
1974 నుంచీ భగవానుల దివ్య అనుభవాల్తో, అనుభూతుల్తో, సాయి సరస్వతి అనుగ్రహించిన నాలుగు మాటల్ని సాయి కోసమే, సాయి సాహిత్యంలోనూ, సాయి సాహిత్యంతోను గడుపటంగా ఉంటున్నది. ఆ పవిత్ర ప్రకియలో ఎప్పుడు వ్రాయాలనిపిస్తే అప్పుడడి వ్రాస్తుండటం, భగవానులు సంకల్పించినప్పుడు పది మందితో పాలు పంచుకోవడం జరుగుచున్నది. నిరంతరం సాగే సాయి ప్రబోధలు. కాల నిర్ణయం వెనుకాముందులు అక్కరలేదు. ఆ విధంగా 'వటుడింతై' అన్నత్లు చిన్న చిన్నగ్రా వ్రాసి ఉంచిన వ్యాసాలు, భగవానుని దివ్య ఆశీస్సులతో పుస్తక రూపం ధరిస్తున్నాయి. సత్యసాయి భగవానునకు సదా కృతజ్ఞతాంజలు లర్పించుకుంటున్నాము.
ఇందులో:
సతీ - సతుల ప్రమాణ నిబంధన
ప్రకృతి - పురుషుడు
మహిళలు - వారి పవిత్ర కర్తవ్యము
స్త్రీలు వారి పవిత్ర కర్తవ్యము
ముగింపు
అనే అంశాలున్నాయి.
- తూములురు ప్రభ, తూములురు కృష్ణమూర్తి
Login to add a comment
Subscribe to latest comments
