-
-
ఆక్యూపెంచర్ - సూదుల చికిత్స
Acupuncture Soodula Chikitsa
Author: Dr.Rhama Deevi Gajjalaa
Publisher: Self Published on Kinige
Pages: 215Language: Telugu
Description
ఆక్యూపెంచర్ పుస్తకాన్ని అందరూ చదవడం కోసం సులభశైలిలో అందరికీ వీలుగా మొట్టమొదటిసారిగా తెలుగులో రచించడం జరిగింది.
మీలో కొంతమందైనా ఈ పుస్తకాన్ని చదివి మందులకు లక్షలు ఖర్చుపెట్టకుండా వీలైనంత వరకు మీరంతట మీరే వ్యాధి లక్షణాలను గుర్తించి సలహా మేరకు ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కొరకే మా ఈ ప్రయత్నం.
ఆరోగ్యమే మహాభాగ్యం
అందరం ఆరోగ్యంగా ఉండడానికి
ప్రయత్నిద్దాం
Preview download free pdf of this Telugu book is available at Acupuncture Soodula Chikitsa
Login to add a comment
Subscribe to latest comments
