-
-
ఆక్యూప్రెజర్ గైడ్
Acupressure Guide
Author: Dr.Rhama Deevi Gajjalaa
Publisher: Self Published on Kinige
Pages: 36Language: Telugu
Description
ఆక్యూప్రెజర్తో సంపూర్ణ ఆరోగ్యము
ఆక్యూపెంచర్ విధానంలో ఆక్యూప్రెజర్, సుజాక్ అనేవి సులభమైన ప్రాచీన థెరపీ. దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మందులతో పనిలేకుండా ఎలాంటి వ్యాధులనైనా సరిచేసుకోవచ్చు. మీకు సులభంగా, ఫోటోలతో సహా పొందుపరిచాము. సంబంధిత లక్షణాన్ని బట్టి, రుగ్మతలను పరిశీలించుకోవాలి.
" ఎక్కడైతే అవయవాల సంతులనం దెబ్బతింటుందో ఆ ప్రదేశంలో సంబంధిత బిందువులు సున్నితంగా మారుతాయి. వ్యాధి తగ్గిన వెంటనే ఈ బిందువుల వద్ద ఒత్తిడి చేసిన మీకు ఎలాంటి నొప్పి కూడా ఉండదు."
ఈ పుస్తకంలోని వివరాలను, అవగాహన మరియు సలహా మేరకు ఆచరణలో ఉండటానికి అర్థమయ్యే రీతిలో వివరించడం జరిగింది.
ఆరోగ్యమే మహాభాగ్యం
అందరం ఆరోగ్యంగా ఉండడానికి
ప్రయత్నిద్దాం
Preview download free pdf of this Telugu book is available at Acupressure Guide
Please enable Google pay or phone pe for recharge
i was purchased ebook now i want print this book how to print this book guide me
i want this book