• Acharya Antarangam Samudrala Sangamam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆచార్య అంతరంగం సముద్రాల సంగమం

    Acharya Antarangam Samudrala Sangamam

    Publisher: Acharya Samudrala

    Pages: 236
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

A collection of assoeted essays that encroach on the usual thinking mind of an analytical brain - some taken for granted and some ticked off as trivialities.

* * *

ఇవి అన్నీ నాకు చాలా కాలంగా మెదడులో ఉన్న వాటికి అక్షర రూపాలే. ఆ ఆలోచనలు ఉద్యోగం నుంచి రిటైర్ అయినాక తీరుబడిగా కూర్చుని వ్రాసాను. వ్రాసిన వరస ఆలోచనల వరసే గానీ విషయాల వరస కాదు. ఒక చిన్న కథ మనసులో మెదిలింది, మాట సరిగా వినక, విన్నది సరిగా రిపీట్ చేయకపోవటం వల్ల నిజజీవితంలో వచ్చిన అనర్థాన్ని మదిలో గుర్తుంచుకుని వ్రాసినది. ఈ రచనా సరాన్ని రెండు భాగాలుగా చేసాను. ఒకటి సాంఘికం, రెండవది ఆధ్యాత్మికం. నా ఉద్దేశంలో ఇవి రెండూ భిన్న సరళులు కావు, not mutually exclusive. అయినా పాపులర్ దృక్పథాన్ని అనుసరించి అలా చేయాల్సొచ్చింది. చివరి వ్యాసం నే వ్రాస్తున్న పూర్ణ పుస్తకానికి కురచ రూపమే. ఇందులో సాంకేతికపరమైనవి, పాపులర్ సైన్సు వ్యాసాలు లేవు.

ఈ వ్యాస పరంపరకు నన్ను ప్రేరేపించిన ఎందరెందరో మహానుభావులకు ఇది కృతజ్ఞతా పూర్వకంగా అంకితం.

- ఆచార్య సముద్రాల

Preview download free pdf of this Telugu book is available at Acharya Antarangam Samudrala Sangamam
Comment(s) ...

The eharma sssays are thouight provoking and at times revolutionary. They reflect a paradigmatic shift in spirituality and Dharma as distinct from th erun of the mill religion. On eof the essays highlights the much boasted superiorityy of humans. The short story is witty and wholesome humour is served without a Chempadebba as has become wont in movie sof the day. Molla the forgotten poet is brought back into th ecenter stage with all glory she deserves.