• Abhyudaya Premalu
  • Ebook Hide Help
    ₹ 72
    80
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అభ్యుదయ ప్రేమలు

    Abhyudaya Premalu

    Author:

    Pages: 204
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకంలో వున్న మొదటి రెండు కధలూ, బూర్జువా స్త్రీవాదుల 'స్త్రీ స్వేచ్ఛ'ని చెప్పడానికే.

''ఓపెన్‌ మేరేజ్‌ పద్ధతి'' దాకా ఎదిగిన స్వేచ్ఛా వాదం అది!

వ్యాసాలు, 5 రకాలుగా వున్నాయి.

* వరూధిని గారు అనే నా కన్నా పెద్ద వయసు ఆవిడితో నా పరిచయం, మొదలైన తర్వాత మర్యాద రకంగానే నాలుగైదేళ్ళు సాగి, అది హఠాత్తుగా ముగిసింది. ఈ విషయంలో, నా మీద గందరగోళపు వార్త ఒకటి 'సారంగ' నెట్ పత్రికలో ప్రచారమైంది. అందుకే నేను ఆ విషయాలు ప్రత్యేకంగా చెప్పవలసి వచ్చింది. ఈ పరిచయం ఇలా ముగియడం, నాకు చాలా విచారం కలిగించింది. కానీ, అది నా వల్ల జరిగింది కాదు.

* ''విప్లవ రచయితల సంఘం'' మీద విమర్శలు చేస్తే, అది ద్వేషంతో చేసిన పని కాదు. ఆ సంఘం మీదే కాదు, ఏ సంఘం మీదైనా, అది తను పెట్టుకున్న సిద్ధాంత దృష్టితో నిజాయితీగా సాగాలని కోరమే, అవసరమైతే చర్చించడమే గానీ, దేని మీదా నిష్కారణమైన ద్వేషం వుండదు. 'విరసం' మీద వ్యాసాలన్నింటినీ ఆ దృష్టితో రాసినవిగానే భావించాలి.

* వర్గాల - కులాల వ్యాసాలన్నీ, ''వర్గ నిర్మూలన'' ని ఆశించేవే.

* సమీక్షలు జరిగిన సినిమాలు పాతవి. సినిమా పరిశ్రమలో పాతా, కొత్తా, అంతా ఒకటే. పాతవి ఫ్యూడల్‌నీ, ఈ నాటి కొత్తవి బూర్జువానీ, చూపిస్తాయి. అంతే వాటి లక్ష్యం.

* మిగతా వ్యాసాలూ, ఉత్తరాలూ, ఆయా సందర్భాలవి.

- రంగనాయకమ్మ, 20-10-2015

Preview download free pdf of this Telugu book is available at Abhyudaya Premalu