-
-
అభౌతిక స్వరం
Abhoutika Swaram
Author: Madhav Singaraju
Pages: 286Language: Telugu
Description
... and at the END
who is this Madhav Singaraju?
ఏం లేదు చెప్పుకోడానికి.
ఒక పొట్టకూటి ఉద్యోగి. అంతే.
అంతేనా, ఇంకేం లేదా అంటే...
ఉంది. ఒక ఆధార్ కార్డుంది!
thanks to Govt. of India.
ఆ మాత్రానికేనా మూడొందల పేజీల
ఈ మిడిమేలం?!
ఆ మాత్రమే కాదేమో,
మరికొంత మాత్రం కూడానేమో!
మాధవ్ అని ఎక్కడన్నా పేరు కనిపిస్తే
మాధవ్ అని ఎవరికైనా పరిచయమైతే
'వార్త' సండే బుక్ చివరిపేజి మాధవ్,
ఈ మాధవ్ ఒకరేనా? అనే అప్రీసియేషన్
ఫ్రీక్వెంట్గా నా ఐడెంటిటీ!
ఐదేళ్ళుగా 'వార్త' లో లేను.
ఇంకా వార్త మాధవ్నేనా!!
thanks to GUDIPAATI gaaru
అప్పట్లో నేను రాసిన ఛాయాచిత్రాలే
ఇప్పటికీ నా రాశీ నక్షత్రాలు.
- మాధవ్ శింగరాజు
Preview download free pdf of this Telugu book is available at Abhoutika Swaram
Login to add a comment
Subscribe to latest comments
