• Abhishek Adhunika Vedam Revised - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • అభిషేక్ ఆధునిక వేదం - రివైజ్డ్ (free)

    Abhishek Adhunika Vedam Revised - free

    Pages: 153
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ప్రతి ఒక్కరు తమ జీవితానికి
మూలమైన దేవుడు, వ్యక్తి, ప్రేమ, స్నేహం,
సమాజం అంశాలలోనే సత్యాన్ని తెలుసుకొని
సత్యమార్గంలో నడవాలని కోరుకుంటూ...
రచనా కాలం
2011 - 2016


దేవునికి ఇష్టమైనది సత్యం
దేవుని మార్గాలకు మూలమైనది సత్యం
సత్యం లేనిచోట దేవుని మార్గాలు మతాలు అవుతాయి
కథలే వేదాలు అవుతాయి
అధర్మాలే ధర్మాలు అవుతాయి
తెలివితేటలే జ్ఞానం అవుతుంది
అవసరమే ప్రేమ అవుతుంది
అవినీతే సామర్థ్యం అవుతుంది
మోసమే మార్గం అవుతుంది,
చీకటి శక్తులే అధికార శక్తులు అవుతాయి.
చివరికి ఆ చోటు దేవునికి అయిష్టమైనది అవుతుంది.

దేవుని కృప వలన సత్యం ఎక్కడ అణచివేయబడుతుందో అక్కడే సత్యం బంధించే ప్రతిబంధకాన్ని చేధిస్తూ, అణచివేసే ప్రతి శక్తినీ అణచివేస్తూ తన ఉనికిని చాటుతుంది, తాను శాశ్వతమైన దానినని తెలుపుతుంది, తన జయమును ప్రకటిస్తుంది, కొనసాగిస్తుంది.

Comment(s) ...

Conversion book.. what is the relation of Veda to church!!!?.