-
-
అభయప్రదానము
Abhayapradanamu
Author: Puttaparthi Narayanacharyulu
Publisher: Self Published on Kinige
Pages: 124Language: Telugu
Description
సరస్వతీపుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారి ‘అభయప్రదాన’మను చారిత్రక నవలారాజమును ఆంధ్రదేశమునకు పరిచయము సేయుచున్నందులకు మేము సంతసిల్లుచున్నాము.
శ్రీయుతులు ‘పుట్టపర్తులు’ జగమెరిగిన పండితులు. బహుభాషలందు కూలంకష పాండిత్యముగల ప్రజ్ఞానిధులు. ఆంధ్ర సాహిత్య రంగమునకు వీరి కృషి యొక అపూర్వాలంకారము.
అభయప్రదానము నందలి ఇతివృత్తము చరిత్రకు సంబంధించినది. విజయనగర రాజులను గురించి ‘ఆచార్యులవారు’ సల్పిన పరిశోధనా ఫలితముగానిది వెలువడినది. ఈ మహాకవి కలము వస్తువునకు ఊహాతీతమగు సొబగు చేకూర్చినది. భావపుష్టికి, భాషాసౌందర్యమునకు ఈ నవల ఆలవాలము.
- ప్రకాశకులు
Preview download free pdf of this Telugu book is available at Abhayapradanamu
Login to add a comment
Subscribe to latest comments

- ₹270
- ₹378
- ₹72
- ₹216
- ₹108
- ₹72