• Abalayanam
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అబలాయానం

    Abalayanam

    Pages: 153
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


అబలాయానం
ఓ సారి ఇక్కడ ఆగుదామా!
మూడు తరాల స్త్రీల జీవన వేదనను వైతరణి నవల ద్వారా కీ.శే.. డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవిగారు అందించారు. రేడియో నాటకాలు వేళ్ళ కొసల నుంచి అలవోకగా రాసే నేను ఆ నవల నాటకంగా మలచడానికి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే గంట నాటకంలో మూడు తరాల జీవితాన్ని ఆవిడని ఒప్పించేలా, పాటకులను మెప్పించేలాగా రాయడం అంత సులువు కాదు కనుక. రచయిత్రి ఆత్మ కనిపించాలి కనుక. అంతగా ఆకట్టుకుంది ఆ నవల నన్ను. మళ్ళి ఇప్పుడు పొత్తూరి విజయలక్ష్మిగారి అబలాయానం నవల చదివాను.
ఇందులో ఆరు తరాల స్త్రీల జీవన ప్రయాణం ఆవిష్కరించారు. నాటి ఆర్ధిక, సామాజిక, కుటుంబ, వ్యక్తిగత స్థితి గతుల నుంచి నేటి ఆధునిక సామాజిక, ఆర్ధిక స్థితి గతులు స్త్రీల జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించాయో ఆరు తరాల ఆ స్త్రీలు వారి కుటుంబ జీవనంలో పడిన మనోవేదన, ఆవిరైపోయిన ఆశలు చూపించారు. అంతే కాదు, వాళ్ళ కూతుళ్ళు, కోడళ్ళు, ఆఖరికి మనవరాలు కూడా వారి, వారి నాటి సామాజిక పరిస్థితిలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోన్నారో ఈ నవలలో కనిపిస్తుంది.

- అత్తలూరి విజయలక్ష్మి

Preview download free pdf of this Telugu book is available at Abalayanam