• Abala Gopalam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆబాలగోపాలం

    Abala Gopalam

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆధునిక బాలసాహిత్యం కూడా మిగతా అన్ని ప్రక్రియల లాగా గురజాడ వారిచేతుల్లోనే పురుడుపోసుకుంది. దానిని బాగా పెరిగేట్టు చేసినవారు చింతా దీక్షితులు. ఇంకా ఆ సాహిత్యంతోబాటు పిల్లల్లో మానసిక వికాసానికి కృషిచేసిన వారు రేడియో అన్నయ్య, అక్కయ్య-రాఘవరావు, కామేశ్వరి, ఏడిద నాగేశ్వరరావుగారలు. వాళ్ళ వాళ్ళ సాహిత్య రేఖా పరిచయం వ్యాసాల్ని ఈ వ్యాససంపుటిలో పొందుపరుస్తున్నాను.

ఆ తర్వాత బాలసాహిత్యంలో కృషి చేసిన, చేస్తున్న వాళ్ళు సంపుటాలలో ఇంకా ఎందరో ఉన్నారు. వాళ్ళందరిగురించి మాట్లాడుకుంటే తెలుగులో బాలసాహిత్య పరిణామాన్ని అర్థంచేసుకోగలం. ఆ ప్రయత్నాన్ని తర్వాత చేద్దాం. ముందు ఆబాలగోపాలం ఈ వ్యాసాల్ని చదవాలని కోరుతున్నాను. బాలలు ఈ విషయాల్ని తెలుసుకోవడం చాలా అవసరం. ఒకవేళ బాలలు చదవలేకపోతే పెద్దవాళ్ళు చదివి పిల్లలకి చెప్తారని ఆశిస్తున్నాను. అందుకే ఇది 'ఆబాల గోపాలం...'

- వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Abala Gopalam