-
-
ఆశ నవంబరు 2012
Aasha November 2012
Author: Aasha Magazine
Pages: 68Language: Telugu
ఆశ - సకుటుంబ, సపరివార, సచిత్ర మాస పత్రిక.
నేటి తరం తెలుగు వారికి, హాస్య, శృంగారాది నవ రసాల మేళవింపు ఈ ఆశ పత్రిక. చదివి చూడండి మీరే అంటారు మంచి మాగజైన్ అని.
నవంబరు 2012 సంచికలోని వివరాలు:
సీరియల్స్
రామాయణం: - నాయని కృష్ణమూర్తి
సౌంతాత్రిక: - కృష్ణ కిషోర్
కథలు
గట్టు తెగిన వాగు నాకొద్దు : - కాండ్రేగుల శ్రీనివాసరావు
ప్రాధాన్యం: - రాజారామ్మోహన్రావు
నచ్చిన కోడలు: - వాణి శ్రీ
వెలుగు వచ్చింది నాన్నగారూ: -కె.బి. కృష్ణ
ఆకాశం చించి మరీ ఇస్తాడు: - టి. ఆర్. వి
వారసుడు: - రామగామిని
స్పెషల్ ఫీచర్స్
డాక్టర్ కె. రామలక్ష్మి: - సంపాదకులు
కాశీ కబుర్లు: - పి.ఎస్.ఎమ్. లక్ష్మి
యమలోకంలో-భూలోకం - విశ్వామిత్ర మహర్షి
రాధాకృష్ణతో ఇంటర్వ్యూ: - సంపాదకులు
సెక్స్&సైకాలజీ: - డాక్టర్ వెంకట్
కదిలే గుడి: - బాలా త్రిపురసుందరి
మాసఫలాలు: డా. సి.వి.బి.సుబ్రమణ్యం
శీర్షికలు
ఆశ బాలలు, క్విజ్, పదకేళి, కవితలు, సినిమా -పాట, సినిమా కబుర్లు, రాశుల లక్షణాలు, ముత్యాల జల్లు, దీపావళి స్పెషల్
