-
-
ఆశ మే 2012
Aasha May 2012
Author: Aasha Magazine
Pages: 66Language: Telugu
Description
ఆశ - సకుటుంబ, సపరివార, సచిత్ర మాస పత్రిక.
నేటి తరం తెలుగు వారికి, హాస్య, శృంగారాది నవ రసాల మేళవింపు ఈ ఆశ పత్రిక. చదివి చూడండి మీరే అంటారు మంచి మాగజైన్ అని.
మే 2012 సంచికలోని వివరాలు:
సీరియల్స్
రామాయణం: - నాయని కృష్ణమూర్తి
బొమ్మల కొలువు: - గోపిని కరుణాకర్
సౌంతాత్రిక: - కృష్ణ కిషోర్
కథలు
నవారు మంచం: - కె. శ్రీనివాసరావు
కొరియర్లో పకోడి: - కోలపల్లి ఈశ్వర్
శ్రీవారూ! నిద్దురలేపండి: - సత్యవాడ సోదరీమణులు
నిజం: - శైలజామిత్ర
స్పెషల్ ఫీచర్స్
యమలోకంలో-భూలోకం - విశ్వామిత్ర మహర్షి
సెక్స్&సైకాలజీ: - డాక్టర్ వెంకట్
మనసు పడితేనే మంచి కథ - టి. శివాజి
భర్తృహరి - ఆముదాల మురళి
మేషరాశి లక్షణాలు
మాసఫలాలు: డా. సి.వి.బి.సుబ్రమణ్యం
రాజధాని నగరంలో: డా. ఆర్. అనంత పద్మనాభరావు
గుడికథలు: బాల త్రిపురసుందరి
శీర్షికలు
ఆశ బాలలు, క్విజ్, పదకేళి, కవితలు, సినిమా -పాట, మేలో జన్మించిన నటీనటులు
Preview download free pdf of this Telugu book is available at Aasha May 2012
Login to add a comment
Subscribe to latest comments
