-
-
ఆశ మార్చి 2012
Aasha March 2012
Author: Aasha Magazine
Pages: 68Language: Telugu
ఆశ - సకుటుంబ, సపరివార, సచిత్ర మాస పత్రిక.
నేటి తరం తెలుగు వారికి, హాస్య, శృంగారాది నవ రసాల మేళవింపు ఈ ఆశ పత్రిక. చదివి చూడండి మీరే అంటారు మంచి మాగజైన్ అని.
మార్చి 2012 సంచికలోని వివరాలు:
సీరియల్స్
రామాయణం: - నాయని కృష్ణమూర్తి
బొమ్మల కొలువు: - గోపిని కరుణాకర్
సౌంతాత్రిక: - కృష్ణ కిషోర్
కథలు
ప్రకృతి పురుషుడు: - శ్రిష్టి శేషగిరి
కోతిపుండు: - బి.ఎస్.ఆర్ ఆంజనేయులు
ఈశ్చరేచ్ఛ: - సింగరాజు రమాదేవి
స్పెషల్ ఫీచర్స్
షిరిడీ సాయిబాబా: - పద్మజ
యమలోకంలో-భూలోకం - విశ్వామిత్ర మహర్షి
సెక్స్&సైకాలజీ: - డాక్టర్ వెంకట్
భర్తృహరి: - ఆముదాల మురళి
మహా మాయాబజార్: - మునిప్రసాద్
మాసఫలాలు: డా. సి.వి.బి.సుబ్రమణ్యం
విదుషీమణి సుమిత్రాగుహ: - డా. ఆర్. అనంత పద్మనాభరావు
గుడికథలు: బాల త్రిపురసుందరి
శీర్షికలు
ఆశ బాలలు, క్విజ్, పదకేళి, కవితలు, సినిమా -పాట, ఫిబ్రవరి సినిమాలు, మార్చిలో జన్మించిన నటీనటులు,
