• Aanati Nellurollu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆనాటి నెల్లూరోళ్ళు

    Aanati Nellurollu

    Publisher: Ethakota Subbarao

    Pages: 300
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


కాలం కిరణాల ఉలి చేతబట్టి
ఎన్నెన్ని శిల్పాలు చెక్కిందో మా నరసింహ కొండమీద
పెన్నేటి ధారగా ప్రవహించిన పద్యం
ఎన్ని యమాతారాజ భానసలగాలని అల్లిందో సింహపురి గడ్డమీద
కవుల కాణాచి నా నెల్లూరు నెరజాణ
కవి తిక్కన తాంబూలమిచ్చిన సాహితీ వీణ
వేదాల నుండి వాదాల వరకూ కవుల్ని పండించిన మాగాణం
తెలుగు నుడికారానికి తెరచాపనెత్తిన విన్నాణం
అరువది నాలుగు కళలను ఆరుగాలం పోషించిన రమణి
అక్షరాల మొలగొలుకుల్ని సాలంకరంగా పండించిన నదీ మాతృక
స్వాతంత్ర్య సమరవీరుల గరిమ తారులుగాఅ తలదాల్చిన నేల
దాతల తలకోతల తలచాటున పెరిగిన పైడికొమ్మ
ఎందరెందరో మహానుభావుల తలసాలగ రాజిల్లిన రత్న సానువు
పుణ్యచరితుల పరిచయ భాగ్యమొసగి నను కన్న నాతల్లి నెల్లూరు సీమ!

- ఈతకోట సుబ్బారావు

Preview download free pdf of this Telugu book is available at Aanati Nellurollu