• Aananda Vignanam 2
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆనందవిజ్ఞానం 2

    Aananda Vignanam 2

    Pages: 108
    Language: Telugu
    Rating
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

లోకంలో రెండురకాల వాళ్ళుంటారు. కొత్తదనానికి ప్రాధాన్యమిచ్చేవారు. పాతదనాన్ని అనుసరించేవారు. కొత్తదనం అనేది ఆ సమయానికి ఉన్నది కాదు కదా. లేనిదేగా. లేనిదాన్ని భావన చేస్తే అది అసత్యమేగా. అసత్యంవైపు పయనిస్తే సత్యానికి దూరం కావడమేగా. వేదం, ప్రాచీన విజ్ఞానం, ప్రామాణికత ఉన్నదాన్ని అవగాహన చేసుకోవడం ఇవన్నీ పరమత్మవైపు ఆనందంవైపు పయనించే వినయాన్ని అందిస్తే లేనిదాన్ని ఊహించడం తన శరీరము యొక్క పేరు యొక్క ఉన్నతిని గుర్తింపును కోరడం లేనిదాన్ని భావించడంలో అసత్యాత్మకత సృజనశీలం అనేవి గోచరిస్తాయి. ఈ సృజన శీలంలో ఉన్న వారందరికంటే తాను ఉన్నతంగా తనను భావించుకోవడం వలన వినయం కంటే అవినయానికి ప్రాధాన్యం పెరుగుతుంది. తద్ద్వారా తనను సృష్టి కర్తగా భావన చేస్తూ మిగిలిన ప్రపంచం కంటె వేరుగా పృథక్వ భావనతో మోక్షానందానికి దూరమౌతాడు. వినయంతో ఉన్నవాడు ఉన్నదాన్ని అంగీకరిస్తూ ఇంకా ఇంకా లోతుకు వెళ్ళడం ద్వారా విశ్వం యొక్క ఏకత్వాన్ని పరమాత్మయొక్క అస్థిత్వాన్ని వినయంతో అవగాహన చేసుకోగలుగుతాడు. రెండు మార్గాలు వేరువేరుగా గోచరిస్తాయి. కాని సత్యం అంటే ఉన్నది. ఆ ఉన్నది అంగీకరించం ద్వారా దానిలోని నిరూపితమైన సత్యానిని ఆనందాన్ని అందుకోగలుగుతాడు.

- సి.వి.బి.సుబ్రహ్మణ్యం

Preview download free pdf of this Telugu book is available at Aananda Vignanam 2