• Aana
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆన

    Aana

    Publisher: Samskruti, Guntur

    Pages: 176
    Language: Telugu
    Rating
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డాక్టర్ కృష్ణయ్య పేదలకష్టం తెలిసినవాడు. దయార్ధ్ర హృదయుడు. నక్సలైట్లకు వైద్యం చేశారనే ఆరోపణతో ఆయనపై కేసు పెట్టారు. నక్సలైట్లతో జరిగిన కాల్పుల్లో ఎందరో పోలీసులు చనిపోవటంతో పోలీసులు ప్రతీకారవాంఛతో రగిలిపోతున్నారు. నక్సలైట్లకు వైద్యం చేసినందుకుగాను డాక్టర్ కృష్ణయ్య మీద వాళ్లు కోపం పెంచుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా గట్టివాడు. అంతకు ముందు ఏ కేసులోనూ ఓటమి నెరుగనివాడు.

వ్యవస్థంతా తనకు ఎదురు నిలిచినప్పుడు డాక్టర్ కృష్ణయ్య అందులోంచి బయటపడగలిగారా? ఆయన తరఫున వాదించిన వృద్ధన్యాయవాది ఆ కేసును తిప్పికొట్టగలిగాడా?

భారతదేశంలోనే నక్సలైట్లు చురుకైన పాత్ర వహించిన పల్నాటిగడ్డ మీద జరిగిన కథని పట్టు సడలకుండా, ఆసక్తికరంగా వైజ్ఞానికంగా వైద్యానికీ చట్టానికీ మధ్య జరిగిన పోరాటంగా మలచిన నవల 'ఆన'.

Preview download free pdf of this Telugu book is available at Aana