• Aame Kavitvam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81.6
    90
    9.33% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆమె-కవిత్వం

    Aame Kavitvam

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మళ్ళీ కలువలేం కదా అని దిగులుపడింది

సజీవంగా పారే నదులకు కలువలేకపోవడమేమి?

నేను బహిరంతర్లోకాల్లో సుళ్ళు తిరిగాను

ఆమె అక్కడే ఉండిపోయి

అందరిలో ఐక్యమయింది

నేను మరింత శక్తి మంతున్నయ్యాను

ఆకారమేమో కానీ భావం భాగ్యం ప్రాణం

* * *

అందని ప్రియం అదృశ్యం స్వాప్నికమై

బతికిన జ్ఞాపకంగా సలువరిస్తూ

మళ్ళొగసారైనా అగుపించవా

మరింత మనస్ఫూర్తిగా నా దేహాన్ని కప్పుకోవాలి !

* * *

జ్ఞాపకం వచ్చినంతనే

నిండు గర్భిణి గుణుపులా

పచ్చి బాలింత నొప్పులా

ఇట్లాటిట్లాంటి మనుషుల్నికంటూ

పెయ్యంత పుండు

నువ్వు గుర్తుకొచ్చి

ఆర్తిగా నన్ను నేను తుడుంకుంటూ

నిందలూ నిష్టూరాలు వికారాలు ఓకారాలు

నేర్చుకున్న ఏ జ్ఞానమూ పనిచేయకపాయే....

* * *

Preview download free pdf of this Telugu book is available at Aame Kavitvam