• Aame
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆమె - మాకినీడి సూర్య భాస్కర్

    Aame

    Publisher: Sowmya Publications

    Pages: 26
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


పుట్టక ముందే...
అస్తిత్వం బట్ట కట్టక ముందే
అంతమయ్యేదేది?
ఆమ్నియో సెంటెసిస్ జోస్యమేమిటి?


స్వేచ్ఛకు, వ్యక్తిత్వానికి, ఎదుగుదలకు
'మూడు ముళ్ళు' పడ్డాకా...
మరి ఎత్తడం కుదరదు!


బల్లి నోట్లోంచి జారిపడ్డ పురుగులా
లోనుంచి వస్తున్న స్ట్రెచర్ మీద
జన్మ నిచ్చి, మరో జన్మను పొందిన మూర్తి!
క్షీరామృత మాతృత్వపు దీప్తి!!


ఉమ్మడాస్తిగా
బూజులు పట్టిన మండువా...
గాజులు చిట్లిన ఆమె!
ఆమె నీడ మృత్యు పీడ!


ముసలి గుండె కోత...
నిశ్శేషపు బ్రతుకు తీసివేత!!


దేహ ప్రమిదలో జీవన తైలం తగ్గుతూ
ప్రాణ దీపం మిణుక్కుమంటో!!!

Preview download free pdf of this Telugu book is available at Aame