• Aalochana Sulochanalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆలోచనా సులోచనాలు

    Aalochana Sulochanalu

    Publisher: Palapitta Books

    Pages: 136
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ రచయితలోని పెద్ద మనసుకు ఈ సమాజం పట్ల అవాజ్యమైన ప్రేమ ఉంది. బాధ్యత ఉంది. అందుకే నెర్రెలు బారుతున్న వ్యవస్థ పగుళ్ళకు మరమ్మత్తులు చేసి పటిష్టంగా నిలబెట్టడానికి కలం పట్టారు. వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన వీరికి సాహిత్యం పట్ల ప్రేమ, గౌరవం ఉన్నాయి. వివిధ సామాజికాంశాలపై తన ఆలోచనల్ని పుస్తకంగా తీసుకువస్తున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు.

- దేవరాజు మహారాజు

విషయంలో వైవిధ్యం, శైలిలో చదివించే చవి పుష్కలంగా ఉండడం వల్ల 'ఆలోచనా సులోచనాలు' అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చిదంబరం గారి వచనం చదవడానికి హాయిగా ఉంటుంది. సొంతవూరి జ్ఞాపకాలు, తాత్విక విషయాలు ఎంతో క్లుప్తంగా, మరెంతో ఆప్తంగా పొందుపరిచారు. చిదంబరం చేసిన యీ ప్రయత్నాన్ని నిండు మనసుతో గౌరవిస్తున్నాను.

- శ్రీరమణ

Preview download free pdf of this Telugu book is available at Aalochana Sulochanalu