-
-
ఆకుపాట
Aakupata
Author: Srinivas Vasudev
Publisher: J.V.Publications
Pages: 118Language: Telugu
Description
తడి ఆరని జ్ఞాపకం
కురవకుండానే వెళ్ళిపోయిన మేఘం
ప్రేమలేఖ సగంలో విరిగిపోయిన పాళీ
పరిష్వంగపు కలలో మెలకువ
వెన్నెల రాత్రిలో ఒంటరితనపు అలసట
అమ్మతెచ్చిన ఆరేసిన బట్టల్లో ఆట
జొన్న పొత్తులని కాల్చని నిప్పులపొయ్యి
ఊరొదిలి వెళ్ళిపోతున్న పక్కింటమ్మాయి
ఎవ్వరికీ కన్పడకుండా ఆమె ఊపిన చెయ్యి
అమ్మతో గుడికెళ్ళి శఠగోపం కోసం మారాం
వయసుడిగిన తాటిముంజల్లో వెతుకులాట
జ్ఞాపకాల సహచర్యం ఓ ఓదార్పు
గుండెకిందచేరిన తడిలా...... నాతోనే.
Preview download free pdf of this Telugu book is available at Aakupata
Login to add a comment
Subscribe to latest comments
