-
-
ఆకుపచ్చని జ్ఞాపకం
Aakupachani Gnaapakam
Author: Vamsy
Publisher: Ilios India Pvt. Ltd.
Pages: 360Language: Telugu
Description
గతంలో వచ్చిన నా ఆనాటి వాన చినుకులు కథలు కూడా ఈ సంకలనంలో వున్నాయి. వాటినిందులో ఎందుకు చేర్చానంటే ఈమధ్య ఆ కథలకి కళాప్రపూర్ణ బాపుగారు రంగుల్లో బొమ్మలు వేశారు. దాంతో ఈ కలర్ బుక్లో ఆ కలర్ బొమ్మల్ని జత చేయ్యాలనిపించి చేశానండీ.
ఆ తర్వాత మిగతా కథలన్నీ కూడా గోదావరి, తూర్పు గోదావరి గ్రామీణ నేపథ్యానికి మాత్రమే సంబంధించినవి కాదు. కొన్ని నగరాల్లోనూ ఆమెరికాలోనూ కూడా కలతిరిగిన కథలు. నిజానికి నేను మా గ్రామం పసలపూడి వదిలి పట్నం వచ్చి 35 ఏళ్ళయ్యింది. అయినా నా పల్లెటూరు నా గోదావరి మీద మాతృప్రేమతో ఇన్ని రాశాను.
సినిమా డైరెక్టర్నయినా నా ఆ సినిమా ఇన్ఫ్లుయన్స్ ఈ కథల మీద పడకుండా కాపాడుకుంటా వచ్చేనని వస్తున్నాననీ బలంగా నమ్ముతున్నాను. <,P>
- వంశీ
Preview download free pdf of this Telugu book is available at Aakupachani Gnaapakam
Login to add a comment
Subscribe to latest comments
