• Aakhari Kundelu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆఖరి కుందేలు

    Aakhari Kundelu

    Author:

    Pages: 186
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ కథలు మనషి నిస్సహాయతను చూపటానికి వ్రాయబడ్డయా? సమస్యకు మరొక పరిష్కారం లేదన్న సంకేతాన్ని ఇస్తున్నాయా? రచయితలోని నిరాశను, నిస్పృహను వ్యక్తీకరిస్తున్నాయా - అంటే కాదనటానికి మిగిలిన కథలలోని జీవచైతన్యశక్తే సాక్ష్యం. మనిషి ప్రాణాన్ని విలువలేనిదిగా చేస్తున్న, చూస్తున్న వ్యక్తుల దుర్మార్గం, వ్యవస్థీకృత అధికారం పట్ల 'క్రోధం' - అది నిస్సహాయక్రోధమే కావచ్చు - ఈ కథలలో ప్రధానాంశం. ఈ క్రోధం వ్యక్తుల సణుగుళ్లలో, గుసగుసలలో వినిపిస్తునే ఉంటుంది 'రక్షణ ' వంటి కథలలో. వ్యక్తుల ఈ క్రోధం సమిష్టికి వ్యాపిస్తే రౌద్రం అవుతుంది. అలా కావాలన్నదే రచయిత ఆకాంక్ష. కనుకనే ఆయన కథలు స్వీయసమస్యల దగ్గర నుండి ప్రారంభమైన మనుషుల చిత్తవృత్తులను సామాజిక, రాజకీయ ఉద్యమాల దిక్కుకు సంస్కారవంతంగా వికసింపజేస్తాయి.

- కాత్యాయని విద్మహే

ఇప్పుడు మన చేతిలో ఉన్నది 18 కథల 'ఆఖరి కుందేలు' సంకలనం. ఈ కథలు చదివిన ఎవరినైనా ఉన్నట్టు ఉండనీయవు. పరిస్థితులు ఇంత విషాదంగా, ఇంత భీభత్సంగా ఉన్నాయా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ నిజాలు.

- పాలమూరు అధ్యయన వేదిక

Preview download free pdf of this Telugu book is available at Aakhari Kundelu