• AVM Cartoonlu Column Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఏవిఎమ్ కార్టూన్లు కాలమ్ కథలు

    AVM Cartoonlu Column Kathalu

    Author:

    Publisher: AV Mohan Guptha

    Pages: 90
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

లాల్‌ అనే మార్వాడి బొంబాయి నుంచి వచ్చి విజయవాడలో ఫ్యాన్సీ షాపు ప్రారంభించాడు.

తనకి విజయవాడ కొత్త కదా, అందువల్ల పక్కషాపు ఓనరుని కలిసి, మీకు తెలిసిన పెయింటర్‌ చేత మా షాపుకి బోర్డు రాయించమని కోరాడు!

పెయింటర్‌ వచ్చాడు ''లాల్‌ ఫ్యాన్సీ స్టోర్సు'' అని బోర్డు రాసి వెళ్ళాడు. కార్పెంటర్‌ని పిల్చి బోర్డు బిగించమన్నాడు. చిన్న పనేగదా అని కార్పెంటరు కావాల్సిన సామాన్లు ఇచ్చి తన దగ్గర పని చేసే కుర్రాణ్ణి పంపాడు. ఆ కుర్రాడు బోర్డు బిగించి వెళ్ళాడు.

ఆ బోర్డు చూసి చాలామంది ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్తున్నారు. ఆ విషయం లాల్‌ గమనించాడు. కానీ అలా ఎందుకు జరుగుతోందో అర్ధం కాలేదు! అలా నెల రోజుల గడిచింది. ఒక రోజు తెలుగు భాషాభిమాని ఈ బోర్డుని గమనించి కోపంతో ''ఏమయ్యా మా వూరులో వ్యాపారం కోసం వచ్చి మా భాషనే తల్ల క్రిందులు చేస్తావా!?'' అన్నాడు.

''మాఫ్‌ కీజీయే సాబ్‌! ఆ విషయం నేను వారం క్రితమే గమనించా!''

''మరెందుకు సరి చేయలేదు!?''

''నేను ఈ ఊరికి కొత్తగా వచ్చా!''

''అయితే!''

''నా వ్యాపారానికి ప్రచారం కావాలిగా!''

''బోర్డు తిరగేసి బిగిస్తే వస్తుందా!?''

''ఆఁ వచ్చింది! ఆ బోర్డు చూసి చాలామంది నాకు వచ్చి చెప్పడం, అలాగే షాపులోకి తొంగి చూసి ఏదో ఒకటి ఖరీదు చేయడం జరుగుతోంది, అందుకని!''

ఆ బాషాభిమాని చల్లబడి తను కూడ కావలసినవి ఖరీదు చేసి వెళ్ళాడు!

తర్వాత మార్వాడి బోర్డు సరి చేశాడు!

గమనిక: "ఏవిఎమ్ కార్టూన్సు కాలమ్ కథలు" ఈబుక్ సైజు 9.18 mb

Preview download free pdf of this Telugu book is available at AVM Cartoonlu Column Kathalu