• ALCC Anti Lady Committee Chairman
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎ.ఎల్.సి.సి - యాంటీ లేడీ కమిటి ఛైర్మన్

    ALCC Anti Lady Committee Chairman

    Pages: 128
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 5 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

This book could become a Guide and Reference book for New or Young Film Directors or Director Aspirants for preparing their Script. It also entertains the readers to feel emotional, romantic and retaining towards their aim and also to make their minds fresh.

* * *

ఓ మధ్యతరగతి యువకుడు తన నిజజీవితంలో అనుభవించినటువంటి ఉద్వేగభరితమైన మానసిక సంఘర్షణే ఈ కథకు మూలాధారం.

ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, సరదాగా, దేనికీ కాంప్రమైజ్ కానటువంటి ఓ యువకుడు తన ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని IES కోచింగ్ కోసం హైదరాబాదుకు వచ్చి ఎప్పుడు అనుభవించని, దరికిరాని, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్య, ప్రేమ సమస్యలు ఒకటి తరువాత ఒకటి రావటంతో అతని లక్ష్యం దారి మరలుతుంది. ఆఖరిగా అన్ని సమస్యలుకంటే తను
ప్రేమించిన అమ్మాయే ఎక్కువ అనుకున్న తను, ఆ అమ్మాయి దూరం కావటంతో అతను ఎటువంటి మానసిక సంఘర్షణకు లోనైయ్యాడు, ఏ విధంగా వాటిని అధిగమించి మళ్ళీ తన అన్‌కాంప్రమైజింగ్ నేచర్‌తో IES ఆఫీసర్ అయ్యాడో... ఓ దృశ్య నటనా కళాత్మక రచనే ఈ కథనం.....

Preview download free pdf of this Telugu book is available at ALCC Anti Lady Committee Chairman