-
-
A.P.J. అబ్దుల్ కలామ్ - ఎస్.ఆర్. బుక్ లింక్స్
A P J Abdul Kalam S R Book Links
Author: Kandepu Sudhakar
Publisher: S.R. Book Links
Pages: 60Language: Telugu
Description
పిల్లలూ!
ఎక్కడో ఒక మారుమూల కుగ్రామంలో సామాన్య కుటుంబంలో పుట్టినవ్యక్తి, అంచెలంచెలుగా ఎదిగి, దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, డా. అబ్దుల్ కలామ్.
తన అభివృద్ధికి తన తల్లిదండ్రులు, గురువు కారణమని ఎంతో గౌరవాన్ని వినయాన్ని చూపే వారు అబ్దుల్ కలామ్.
కలలు కనండి... ఆ కలల్ని నిజం చేసుకోవడానికి కష్టపడండి అన్న అబ్దుల్ కలామ్ జీవిత చరిత్ర మనందరికీ ఆదర్శప్రాయం.
ఇంకెందుకాలస్యం
అబుల్ కలామ్ గురించి
తెలుసుకుందాం రండి !
Preview download free pdf of this Telugu book is available at A P J Abdul Kalam S R Book Links
Login to add a comment
Subscribe to latest comments

- ₹78
- ₹243.6
- ₹480
- ₹174.96
- ₹495.6
- ₹135.6