-
-
56 ఆత్మ దర్శనాలు
56 Atma Darsanaalu
Author: Dr Vaasili Vasanta Kumar
Publisher: Yogaalaya
Pages: 192Language: Telugu
Description
''నేను'' అంటే పాంచభౌతికం!
భౌతికం కాని నేను మరొకటుంది ... అది అధిభౌతికం!
భౌతికానిది 'శరీరం' ... అధిభౌతికానిది 'ఆత్మ'.
మొదటిది 'రూపం' ... రెండవది అరూపం.
రూపం అరూపం కావడమే పరిణామం.
అది ఆత్మ ప్రయాణం ... ప్రస్థానం ... పరిణామం.
దీనికి నిదర్శనాలు ఈ ''56 ఆత్మ దర్శనాలు''.
ఈ దర్శనాలలో ఆత్మ అమేయంగా విస్తరిస్తుంది.
విశ్వజ్ఞతతో 'విరాట్'గా సాక్షాత్కరిస్తుంది.
సెల్ఫ్, సోల్, స్పిరిట్‌గా 'ట్రూత్ సెంటర్' అవుతుంది.
రియలైజేషన్, రివీలైజేషన్, రెవలేషన్లుగా
స్పిరిట్యుయలిజానికి 'మాస్టర్ మీడియా' అవుతుంది.
చివరికి ఈ పుస్తకమే ''ఆత్మోపనిషత్తు'' అనిపిస్తుంది.
అక్షరాలతో ఆత్మికం అయితే
ఆత్మప్రస్థానం అందివస్తుంది.
Preview download free pdf of this Telugu book is available at 56 Atma Darsanaalu
Login to add a comment
Subscribe to latest comments

- ₹108
- ₹162
- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹162
- ₹108
- ₹108
- ₹108
- ₹108