-
-
50 ఏళ్ల విరసం పయనం - ప్రభావం
50 Yella Virasam Payanam Prabhavam
Author: Multiple Authors
Publisher: Perspectives
Pages: 272Language: Telugu
Description
కసితో స్వార్థం శిరస్సు గండ్ర గొడ్డలితో
నరకగల్గిన వాడే నేటి హీరో
ప్రజల గుండెల కొండల్లో మాటుకాసి
ట్రిగ్గర్ నొక్కగలిగిన వాడే ద్రష్ట
ప్రజను సాయుధం చేస్తున్న
రివల్యూషనరీ నేడు కవి
- శివసాగర్
స్వేచ్ఛాకాంక్ష నుండి
సంకెళ్లు లేని మనోనేత్రం నుంచి
నేను మిమ్మల్ని చూస్తాను
మాట్లాడతాను
నా బలహీనమైన చేతులతో హత్తుకుంటాను
- జి.ఎన్. సాయిబాబా
ఈ సమయంలో
ఇలా ఉండచ్చు
క్షణం మారితే ఏమవుతుందో
ఉన్నట్టుండి
నీకు ఏమీకాని దేశంలో
రాజద్రోహివవుతావు
- సి. కాశీం
నేరమే అధికారమై
ప్రజల్ని నేరస్తుల్ని చేసి వేటాడుతుంటే
ఊరక కూర్చున్న
నోరున్న ప్రతివాడు నేరస్తుడే
- వరవరరావు
Preview download free pdf of this Telugu book is available at 50 Yella Virasam Payanam Prabhavam
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- ₹180
- ₹270
- FREE
- FREE