• 40 Rojulalo Sankhya Sastramu Nerchukonandi
  • Ebook Hide Help
    ₹ 183.6
    204
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • 40 రోజులలో సంఖ్యా శాస్త్రము నేర్చుకొనండి

    40 Rojulalo Sankhya Sastramu Nerchukonandi

    Publisher: Mohan Publications

    Pages: 272
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గణిత శాస్త్రమునుండే జ్యోతిశ్శాస్త్రం పుట్టింది. ఈ జ్యోతిశ్శాస్త్రఉపాంగంగా సంఖ్యాశాస్త్రము సృష్టించబడింది. గ్రహములకు కాలమునకు, సంఖ్యలకు పరస్పర సంబంధము కల్పించి ఫల నిర్దేశన కావించిందే “సంఖ్యాశాస్త్రము”

ఇక పాశ్చాత్యా దేశాలలో పరిశీలిస్తే గ్రీకులు, ఛాల్దియన్లు, హెబ్రూదేశస్తులు భారతీయులతో సమానంగా గణిత జ్యోతిష శాస్త్రములలో ఖ్యాతి గడించారు. ఇటీవల కాలంలో అందరు సంఖ్యాశాస్త్రంపై మక్కువ చూపిస్తుండడం గమనించదగిన విషయము. సినీనటులు, వ్యాపారప్రముఖులు, రాజకీయనాయకులు సంఖ్యాశాస్త్రము ఆధారంగా తమ భవిష్యత్తును నిర్దేశించుకుంటున్నారు. ఉదాహరణకు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యడ్యూరప్ప పేరును కొంచెం మార్పు చేసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి పీఠం పొందడం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ సంఖ్యాశాస్త్రమును పేర్కొనడం జరిగింది.

ఈ రచనలో అనేక విషయాలను ఒక క్రమ పద్ధతిలో కూర్చడం జరిగింది. అదే విధంగా వివిధ సంఖ్యాశాస్త్ర నిపుణులచే చెప్పబడిన పద్ధతులను ఇందు తెలియచేయడం జరిగింది. ఎవ్వరికి నచ్చిన పద్ధతిని వారు పాటించవచ్చును.

Preview download free pdf of this Telugu book is available at 40 Rojulalo Sankhya Sastramu Nerchukonandi