-
-
30 నిమిషాలలో మిమ్మల్ని మీరు మార్చుకోండి
30 Nimishalalo Mimmalni Meeru Marchukondi
Author: Dr V. Nagesh
Publisher: Self Published on Kinige
Pages: 95Language: Telugu
Description
ఒక్క అడుగు... ఒక్క అడుగు ముందుకేయండి. అది మీ కష్టాల నుండి మీరు పెంచుకున్న మానసిక ఆందోళనలనుండి, అజ్ఞానం నుండి, అనుమానాల నుండి, బలహీనతలనుండి... బయటపడడం కోసం అడుగు ముందుకేస్తున్నానని అనుకోండి. ఆ ఒక్క అడుగు మిమ్మల్ని కష్టాల నుండి సుఖాలవైపు, మానసిక ఆందోళనల నుండి మానసిక ప్రశాంతతవైపు, అజ్ఞానం నుండిపరిజ్ఞానం వైపు, ఆదర్శవ్యక్తిత్వం వైపు నడిపిస్తుంది. అడుగేయండి...నేను మారబోతున్నాను అనుకుంటూ అడుగేయండి. అడుగు ముందుకు వెయ్యకపోతే మీరు ఉన్నచోటనే ఆగిపోతారన్నది నిజం.రోజుకి 30 నిముషాలు మీ వ్యక్తిత్వం గురించి ఆలోచించగలిగే శక్తి, సమయం మీకున్నట్లయితే ఆ దిశగా అడుగు ముందుకేయండి!
Preview download free pdf of this Telugu book is available at 30 Nimishalalo Mimmalni Meeru Marchukondi
Login to add a comment
Subscribe to latest comments
