-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
1857 ముస్లింలు (free)
1857 Muslimlu - free
Author: Syed Naseer Ahamed
Publisher: Telugu Islamic Publications
Pages: 302Language: Telugu
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ముస్లింలు నిర్వహించిన పాత్రను వివరిస్తూ సయ్యద్ నశీర్ అహ్మద్ రాసిన గ్రంథాలను ప్రచురించటం మాకు సంతోషం కల్గిస్తుంది. ఈ గ్రంథాలను ఇటు సాధారణ పాఠకులు అటు పండితులూ ఆదరించటంతో ఈ అంశం మీద మరిన్ని గ్రంథాల రచనకు రచయిత సిద్ధం కాగా, ఆ పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను వరుసగా తెలుగు పాఠకులకు మేమందించాలనుకున్నాం..
ఆ క్రమంలో మా ఏడవ గ్రంథంగా 1857 : ముస్లింలు వెలువరిస్తున్నాం. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం 150 సంవత్సరాల సంబరాలను రాష్ట్ర ప్రభుత్వం - ప్రజలు జరుపుకోవాలని నిర్ణయించిన సందర్భంగా మాతృభూమి విముక్తి పోరాటంలో అద్వితీయ త్యాగాలతో చిర్మరణీయులైన ముస్లిం యోధుల సాహస చరిత్రలను ప్రజల దృష్టికి తీసుకురావలని ఆలోచించాం. ఆ ఆలోచన మేరకు సయ్యద్ నశీర్ అహమ్మద్ రాసిన 1857 : ముస్లింలు ప్రచురించాం. ఈ పుస్తకం ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో ముస్లింల మహోన్నత పాత్రను మన ముందు ఉంచుతుంది. .
- అబ్బాదుల్లా

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE