-
-
13-14-15
13 14 15
Author: Yandamoori Veerendranath
Publisher: Navasahiti Book House
Pages: 326Language: Telugu
Description
అదొక తాత్కాలికమైన అసంకల్పిత ప్రతీకారచర్య.
భర్తని ఒక అర్ధరాత్రి హోటల్ గదిలో ఒకమ్మాయితో చూసిన ఆమె, అదే ఆవేశంతో వెళ్ళి తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే యువకుడి ఇంటి తలుపు తట్టింది. పురుషుడికొక న్యాయం, స్త్రీకో న్యాయం ఎందుకనుకుంది.
పర్యవసానం?
బ్లాక్ మెయిలింగ్, మానసిక సంఘర్షణ, ఊపిరి సలుపనివ్వని క్లైమాక్స్.
నకిలీ హిప్నటిజాల మాఫియా, కృత్రిమ సంతానోత్పత్తి కేంద్రాల మోసాల నేపథ్యంలో ఒక జర్నలిస్టు, ఒక రచయిత్రి, ఒక వ్యాపారవేత్త, ఒక భారతదేశపు నెంబర్వన్ టెన్నీస్ ప్లేయరు.
నాలుగు విభిన్న మనస్తత్వాలతో...
యండమూరి వీరేంద్రనాథ్
ఆడుకున్న పెన్గేమ్
13 - 14 - 15
Preview download free pdf of this Telugu book is available at 13 14 15
Login to add a comment
Subscribe to latest comments

- ₹226.8
- ₹162
- ₹226.8
- ₹129.6
- ₹210.6
- ₹86.4
- ₹226.8
- ₹162
- ₹226.8
- ₹129.6
- ₹210.6
- ₹86.4