-
-
100% నవ్వు కథలు
100 percent navvu kathalu
Author: Gangadhar Vadlammanati
Publisher: Self Published on Kinige
Pages: 95Language: Telugu
Description
"కథలన్నీ బరువుగానే వుండి, కన్నీరే తెప్పించవు. కొన్ని కథలు తేలిగ్గా హాయిగా కూడా వుంటాయని చెప్తున్నాయి" నవ్వు కథలు!
ఈ సంకలనంలో ఉన్నవన్నీ "నవ్వు కథలే"! "కథలు చదవాలనే కోరికున్నా తీరిక దొరకడం లేదండి" అంటూ కంప్లయింట్ చేసే పాఠకులు కూడా, కాలక్షేపం బటాణీల్లా ఆనందించ గలిగే కథలు యివి! చదవడానికి ఎక్కువ సమయం పట్టదు. అన్నీ హాస్య ప్రధానంగా రాసిన కథలే కాబట్టి చదివే పాఠకుడి హృదయాన్ని గిలిగింతలు పెడతాయేమో గానీ, ఏ మాత్రం బాధ పెట్టవు.
ఇందులోని కథలన్నీ"ఆంధ్రభూమి", "స్వాతి వారపత్రిక", "స్మైల్ ప్లీజ్ మాసపత్రిక"ల ద్వారా పాఠకులని పలకరించినవే! ఇవాళ మనిషికి తిండి, బట్ట, ఇల్లుతో పాటు నవ్వడం కూడా ఓ అవసరంగా మారిపోయింది కాబట్టి... మినీ హాస్య కథల ద్వారా చదువరులకు వినోదాన్ని అందించిన శ్రీ గంగాధర్ అభినందనీయుడు.
- కాశీ విశ్వనాథ్, సుప్రసిద్ధ సినీ కథా రచయిత
Preview download free pdf of this Telugu book is available at 100 percent navvu kathalu
Hi Kinige Readers , i have red this book . 100% comedy based and 100% fun filled stories.So 100% i strongly recommend you to read this book once. I appreciate writer vadlammanatigangadhar. and i beleive this book is going to be a BEST COMEDY book in kinige library.So read and enjoy .
Naidu.k
Hi all i regularly read gangadharvadlamanati storyys in hasyanandham.I like way he writes comedy and his timing.Really nice.I did read DHAYACHESI NISSABDHAM in 100% NAVVU KADHALU.Very very nice storry.I felt this book is worth reading n going to be a one of the best comedy books in KINIGE.COM.Sir keep going like this.Thanks to kinige.
Jagadheeswar rao.
chala chala manchi haasya kadhala pustakam
Hai sir i read your boook good comedy timing i enjoy in this book ,your good comedy writer
Hai sir this book is 100 persent enjoy ,plz every one read enjoy