అందరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాలు. ఉచితంగా ఇచ్చిన కినిగె వారికి ధన్యవాదాలు. చదివి అసలు విషయం తెలుసుకుని అర్ధం చేసుకున్న వారికి ధర్మం, న్యాయం, నీతి, సంస్కృతి, సంప్రదాయాల మూలాలు కాలానుగుణంగా చెందిన మార్పులు అవగతం అవుతాయి.
మనసారా నవ్వుకునే కామెడీ కథలు.మనలోని ఒత్తిడిని దూరంచేసి రిలాక్సేషన్.
అల్ రైట్స్ రిజర్వ్ డ్
పై ఫొటోల్ని వ్యక్తి ని నేను కొనుక్కున్న కారణంగా అన్ని హక్కులు నాకే చెంది వున్నాయి,ఇట్టి వ్యక్తితో లింకులు గట్రా పెట్టుకున్న,నా అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నా చట్టప్రకారం శిక్షార్హులు ..ఇట్లు మిసెస్ ముక్కంటి..ఆ దెబ్బతో నగరంలో చాలా మంది మొగుళ్ళ జీవితాల్లో హుధూద్ తుఫాన్ వచ్చింది...
The reason I stopped purchasing books from this site is the acsm format. Worst method. Very difficult to access books from multiple platforms like Linux Mac ..etc. Adobe ID is very difficult to access. Dont waste money.
Better to close this site. Useless site.
మనసుపొరల్లో నిలిచిన కథలు.ప్రతీకథలో ఒక జీవితసత్యం.కథనంలో అద్భుతమైన ఫీల్.ఇవి కథలు కాదు సగటు జీవితాలు.ఒక్కోపాత్ర సజీవంగా ఎదుట నిలిచి పలకరిస్తున్నట్టు వుంది.ఇంతమంచి కథలు ఒకే పుస్తకంలో అందించినందుకు ధన్యవాదాలు.మనిషి పక్షి చదివితే మనిషి తత్త్వం,పక్షి బాధ రెండూ అర్థమవుతాయి.
అమ్మగా దత్తత తీసుకున్న కథ " అమ్మను కదరా.." గుండెను పట్టి కుదిపేస్తుంది.
*యాభై సంవత్సరాలకు పైబడిన వాళ్ళు "బ
thank you sir. inspired to read this books
Essential books
అందరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాలు. ఉచితంగా ఇచ్చిన కినిగె వారికి ధన్యవాదాలు. చదివి అసలు విషయం తెలుసుకుని అర్ధం చేసుకున్న వారికి ధర్మం, న్యాయం, నీతి, సంస్కృతి, సంప్రదాయాల మూలాలు కాలానుగుణంగా చెందిన మార్పులు అవగతం అవుతాయి.
I learnt lot of. Knowledge from you sir.thank you...
Yandamuri ravindranad
Your Books are good sir, Iam sorry to say that i didn't heard your name by searching athiesm related books in Kinige. Thank you very much
Worst books, with full of hatred, and misinterpretations, marxist lenses...