Books from Author: Lalitha Ramsubscribe

Comment(s) ...

Hi Lalitha garu,
Mee novel chadivanu. Chala bagundi. Vilanism, negativity lekunda chala smooth ga vellipoyindi end varaku. Prathi vallaki chaduvu tho paatu Edo oka vyapakam undalanedi 100% correct. First few pages lo ne baga chepparu. Avanthi Pranav la madhya jarigina sambhashanalu, romantic scenes akattukunnayi.
Aithe naku personal ga konni connections miss ayyayi anipinchindi.
Ex - Avanthi birthday ki Jenni gift ichi tanu cheppe daka teravaddu antundi. Aa gift ni ekkado akkada disclose chesi undalsindi.
Jenni, Abhi play a major role in heroine's life. Valla love story ki kaneesam one page aina ketayinchalsindi. What made Abhi accept Jenni's proposal ani.
Uday accident jaragadam valla alcohol maneyadam annadi konchem unrealistic ga undi. Roju mandu thaage manishi okka incident ela change chesthundi. And Jenni just blood ivvadam valla Uday lo antha maarpu ravadam anedi naku ardham kaledu.
Pains cheppinavanni nenu book chaduvuthunnappudu feel ayina uddesalu.

Cheers!

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

Wonderful Novel. Story and Hero characterisation are mind blowing. Thank you Yandamoori sir, for such a nice novel.

క్యాండిల్ లైట్ శోభనం.లోని ప్రతీ రొమాంటిక్ స్టోరీ ఒక జంట కథే.దంపతుల మధ్య వున్న శూన్యతను గుర్తుచేసే పడగ్గదిలో భార్యాభర్తల మధ్య వుండే సాన్నిహిత్యాన్ని చూపించే కథలు.
ఎప్పటికప్పుడు కొత్తగా,కొంగ్రొత్తగా మీ రొమాంటిక్ మెనూ ను మార్చుకోండి.కొత్త ఇష్టాలు సరికొత్త ఊహలు..ఆలోచనలు..కబుర్లు...మీ ఏకాంతంలో నేపథ్యసంగీతం కావాలి.
రచయితా హెప్పిన ఈ మాట నూటికినూరుపాళ్లు నిజం.
ఆపిల్ కథ,ఆరు తొమ

good book. this book is just one example how ancient Indians had tough laws for well being of society. though some of the rules can't be followed in current days as per democratic rule, some of them are very good to follow.

ఇంత గొప్పగా నిజాయితీగా రాయడం మీకుమాత్రమే సాధ్యమైంది అన్నంత గొప్ప పుస్తకం " మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి"
*రైల్వే స్టేషన్ లో రోజుల పర్యంతం గడిపి.ఎండిపోయిన రొట్టె(బన్ను)నీళ్లలో తడుపుకుని తిని...తనను తానూ అర్థం చేసుకోవడానికి ఖర్చు చేసిన కన్నీలెన్ని?నిద్రలేని రాత్రులెన్ని?పస్తులున్న రోజులెన్ని? ఆ వ్యక్తి ఈ పుస్తకరచయిత అయితే?
*ఈ పుస్తకాన్ని నా స్వార్థంతో మొదలు పెట్టాను.ఫిక్

Subscribe
Browse