మనిషి దైనందిన జీవితంలోని ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో విపులంగా అర్థవంతంగా చెప్పిన పుస్తకం.ముఖ్యంగా మనిషి ఎన్నిరకాలుగా ఒత్తిడికి గురవుతున్నాడో,దాని పర్యవ్యసానం ఎలా ఉంటుందో వివరించిన తీరు బావుంది. ఒత్తిడి మనసుకు మనిషికి అనారోగ్య కారకమే అని తేల్చి చెప్పారు.ఎలా ఒత్తిడిని జయించాలో చెప్పారు.చాలా ఉపయుక్తమైన పుస్తకం .
"మంచుపొర వెనుక ఓ దివ్య తేజస్సును... ఎన్నో నిద్రలేని రాత్రిళ్ళను చూసిన నా కనులకు భ్రమా? వాస్తవమా? భ్రమలాంటి వాస్తవమా? ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు.
ఆ దివ్యతేజస్సు నాతోపాటు లోపలికి వచ్చింది. తలుపు వాటంతటవే మూసుకున్నాయి. గదిలోని లైటు క్రమక్రమంగా అంతర్ధానమవుతోంది. లైటు వెలుతురు స్థానంలో దివ్యతేజస్సు కిరణాలు...
‘‘ఎవరూ?’’
‘‘నేను దేవుడ్ని...’’
‘‘దేవుడా?
నువ్వు... నువ్వున్
హారర్ ను ఇష్టంగా చదివేవారికి ఖచ్చితంగా నచ్చుతుంది.డెబ్బై ఎనభై ప్రాంతాల్లో హారర్ డిటెక్టివ్ క్రైమ్ పుస్తకాల హవా నడిచింది.అద్దె లైబ్రరీలో పుస్తకాలూ తీసుకునేవాళ్ళం. డ్రాక్యులా సృష్టికర్త ...ఎవరో తెలుసా?
*ఎప్పుడో మూడువందల సంవత్సరాల క్రితం నాటి మమ్మీ కళ్ళు తెరిస్తే...ఒక్కక్షణం ఒళ్ళు గగుర్పొడుస్తుంది..
మెక్సికోసిటీలో అదే జరిగింది..లాంటివో విషయాలు ఆసక్తిని కలిగిస్తాయి,విదేశాల
http://kinige.com/kbook.php?id=1972
sir, please see the link