ఈ పుస్తకంలో " రోటి పచ్చళ్ళు "కొన్ని బావున్నాయి,కొన్ని పర్వాలేదు అన్నట్లు ఉన్నాయి.ఇందులో రోటి పచ్చళ్ళ తయారీ విధానం లో రోలు వాడకం తప్ప మిగిలిన విషయాలు ఎక్కువగా అందరికీ తెలిసినవి ఉన్నాయి." రోటి పచ్చళ్ళు " అందరూ చేస్తుంటారు! ఈ ఆధునిక కాలంలో రోళ్లకు బదులుగా మిక్సర్ /గ్రైండర్ వాడుతున్నారు. రోళ్లు బరువైనవి కావడం వల్ల,వెంట తీసుపోవవడం సాధ్యం కాదు కాబట్టి వాటి వాడకం తగ్గింది. రోటి పచ్చళ