Chittarvu Madhu
డా. చిత్తర్వు మధు
జననం: 10 మే 1950 నాడు కృష్ణా జిల్లా మామిడికోళ్ళ గ్రామంలో.

తెలుగులో మొట్టమొదటిసారి వైద్య విజ్ఞాన నేపథ్యంతో థ్రిల్లర్ నవలలు రాసిన రచయితగా వీరికి గుర్తింపు లభించింది.

విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ హైస్కూల్‌లో, హయ్యర్ సెకండరీ వరకు. ఆ తర్వాత కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజిలో ఎం.బి.బి.ఎస్; విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎండి; ఆ తరువాత అల్జీరియాలో మెడికల్ స్పెషలిస్ట్ అండ్ కార్డియాలజిస్ట్‌గా పని చేసి ప్రస్తుతం 1986 నుంచి హైదరాబాద్‌లో కన్సల్టింగ్ ఫిజీషియన్ అండ్ కార్డియాలజిస్ట్‌గా పైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

"ఐ.సి.సి. యూ", బైబై పోలోనియా, ఔనా, సాలెగూడు అనే నవలలు రచించారు. ఇవి కన్నడంలోకి కూడా అనువాదమై ప్రచురించబడ్డాయి.

కథలు కళాఖండాలు లాగాను, నవలలు వేగంగా ఉత్కంఠభరితంగాను రాయాలని వీరి అభిలాష.

మానవతా దృక్పథం, శాస్త్రీయ దృక్పథం, సున్నిత మనస్తత్వ చిత్రణ, మారిపోతున్న సమాజంలో మారుతున్న విలువలు, పరస్పర సంబంధాలు - ఇలాంటివన్నీ చిత్రిస్తూ కథలు నవలలు రాయాలని వీరి ఆశ, ఆశయం.

సాహిత్యం, సంగీతం, పుస్తక పఠనం వీరి హాబీలు.

Books from Author: Chittarvu Madhusubscribe

Comment(s) ...

Hi Madhu Garu,

Can you pls tell me where can I get the sequel novel to "Kujudi Kosam" i.e. "Neeli Aakupacha Bhoomiki tirigi raka".

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

గోరేటి వెంకన్న గారి పాటల పుస్తకాలు కూడా అందించండి

ఆస్పత్రి గవాక్షం నుండి కరోనాను శోధించి జ్ఞాపకాలను ప్రేమగా పొదివి పట్టుకుని కాలగతిలో కలసిపోయిన క్షణాలను ఒక్కొక్కటిగా ప్రేమగా స్పర్శిస్తూ., ఇప్పటి వరకు సాగిన జీవితాన్ని అక్షర బద్దం చేసి సునిశితమైన భావోద్వేగాలను రాగరంజితంగా పలికించి మానవాళికి శాపంగా మిగిలి 2020 సంవత్సరంలో నడుస్తున్న కరోనా చరిత్రను వినిపిస్తూ నీ ఆత్మకథను ఆవిష్కరించిన తీరు అద్భుతం అంతే. శాస్త్రి గారన్నట్టు ఈ

Sir, How can I get this book..

Yogacharya Sampath Kumar ji.....kindly let me know your available e-books on Yoga and other literature

దీక్షితులు గారికిపాదాభివందనములు,
మీరు మాకు ప్రసాదించిన భావయామి వెంకటేశమ్ నాకు అమ్రుతము తోసమానము. మీరు వ్రాసిన బావము తెలుసుకొని కీర్తనలను ఆలపిస్తూ వుంటే భగవంతుని దగ్గరకు వెళ్ళినట్లుగా అనిపిస్తున్నాది, నా ఆనందానికి అవధులు లేకుండా వున్నది. మీకు ఆ భగవంతుడు ఇంకా ఇలాంటి సేవలు చేసే శక్తిని ప్రసాదించాలని భగవంని ప్రార్థిస్తున్నాను .

V. Suresh Kumar
Project Manager
NCC Limited
Hyderabad.
Mobile : 80082 20221.

Subscribe
Browse