Books from Author: Chilakamarthi Lakshminarasimhamu
- ₹135

మనసులో నిలిచిపోయే నవల.అలా నవలతో పాటు మనల్ని పల్లెటూరిలోకి సినిమాలోకంలోకి అనుభవాల్లోకి తీసుకువెళ్ళే నవల.ఎప్పటికీ గుర్తుండిపోయే నవల.పాఠకుల హృదయాల్లో విజేతగా నిలిచే నవల.
విజేత ఒక నవల కాదు జీవితం.ఏ మాత్రం కల్తీలేని స్వచ్ఛమైన ప్రేమకు కథానాయకుడు అనే పదానికి అర్థం చెప్పిన కథనం.నవల చదువుతునంతసేపూ మనసు భారంగా అనిపించింది.ముఖ్యంగా కొందరి నటుల చరమాంకం గుర్తుకు వచ్చి".గెలిచేవాడు కాదు,గెలిపించేవాడే విజేత " అన్నది నూటికి నూరుపాళ్లు నిజం.ఇలాంటి నవలలు మనసుకు తృప్తిని మంచి అనుభూతిని కలిగిస్తాయి.
Sir
What is cost of hard copy. Please send the details to my email id : etsuseela1234@gmail.com
మనసును పట్టికుదిపేసే నవల.ఫీల్ గుడ్ అన్న పదానికి అర్థం చెప్పిన నవల.పల్లెటూరి వాతావరణం ,కథానాయకుడు మరదలి కోసం హీరో అవ్వడం,హీరో అయ్యాక అతను తీసుకున్న నిర్ణయం,విజేత అన్న పదానికి అర్థం చెబుతూ మంచినవలగా మిగిలిపోయింది.ముఖ్యంగా చిత్రపరిశ్రమ తీరుతెన్నులు కళ్ళకు కట్టినట్టు చూపించింది.సిల్క్ స్మిత లాంటి నటీమణి జీవితాన్ని స్పృశించిన తీరు బావుంది.మనసులో నిలిచిపోయే మంచినవల అందించినం
Kind Attn, When I am trying to open the PDF preview, it is opening the Bobbili Yuddham by Sri S Nagi Reddy, and not the book of Dr. C Bhavani Devi. Also, can you please mention regarding the book written by Dr. C Bhavani Devi on Vijayanagara kingdom.
Thanking you.