Description

జాతిని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దేందుకు, ప్రజలలో ధార్మికతని జాగృతం చేసేందుకు పలురకాల పుస్తకాలను అందిస్తోంది రామకృష్ణ మఠం.

రామకృష్ణ మఠం వారి ప్రచురణల నుంచి కొన్ని ఎంపిక చేసిన డిజిటల్ పుస్తకాలను పాఠకుల కోసం ఒక సెట్‌గా అందిస్తోంది కినిగె. ఇందులో ధార్మిక, ఆధ్యాత్మిక అంశాలకి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ శారద దేవి, శ్రీ వివేకానందల జీవితచరిత్రలు ఉన్నాయి. యువజనులను లక్ష్యంవైపు నడిపే స్వామి వివేకానంద ఉత్తేజిత రచనలు ఉన్నాయి.

ఆధ్యాత్మిక ఔన్నత్యానికి దారి చూపే ఈ డిజిటల్ పుస్తకాల సెట్‌లో లభించే పుస్తకాలు:

నా ఆత్మకథ (స్వామి వివేకానంద) మరియు రోజుకో సూక్తి
ధీరయువతకు...
గీతా దర్శనము
అమృతస్య పుత్రాః
భారతీయ ప్రతిభా విశేషాలు- 108 నిజాలు
స్వామి వివేకానంద
జీవన వికాసము
ధ్యానము ఆధ్యాత్మిక జీవనము
సందేశ తరంగిణి మరియు లేఖావళి
భారత యువతా! మేల్కోండి, నా భారతం అమర భారతం
జాగృతి
లేవండి, మేల్కొనండి!
శ్రీరామకృష్ణ కథామృతం
సంపూర్ణ హనుమత్‌ చరిత్రము
శ్రీరామకృష్ణ పరమహంస
బాలల మహాభారతం
శ్రీ శారదాదేవి వచనామృతం, చరితామృతం
మహనీయులు
శ్రీమద్భగవద్గీత శంకరభాష్యము
స్మృతిపథంలో స్వామి వివేకానంద
శ్రీ వసిష్ఠ - రామ సంవాదము
ఆధ్యాత్మిక కథలు, భక్త విజయం, భారతీయ ఋషులు
వేదాంత పంచదశి
శ్రీ శంకర విజయము
శ్రీమద్భాగవతము
శ్రీ శివ మహా పురాణము

రూ. 4760/- విలువైన ఈ డిజిటల్ పుస్తకాల సెట్‌ని 15% తగ్గింపుతో 4046/- రూపాయలకే పొందండి. త్వరపడండి.

Books currently available in this offer