Description


భారతదేశపు అత్యున్నత సాహితీ పురస్కారం "జ్ఞానపీఠ" పొందిన మూడవ తెలుగువారు శ్రీ డా. రావూరి భరద్వాజ. వీరు గొప్ప భావుకులైన కవి మరియు రచయిత. తెలుగు సాహితీ ప్రకియలలో ముఖ్యంగా నవలలు, కథలు, బాల సాహిత్యం రంగాలలో విశేష కృషి చేసారు. నిరాడంబర జీవితం గడిపిన భరద్వాజ గారు దిగువ మధ్యతరగతి, పేద ప్రజల జీవితాలను తన రచనలలో కళ్ళకి కట్టినట్లు వ్యక్తీకరించారు. మానవ భావోద్వేగాలే ప్రధానాంశాలుగా, సరళమైన రీతిలో రచనలు చేసారు భరద్వాజ.


వీరి పుస్తకాలలో ఈ క్రింది రచనలు ఈ-బుక్స్‌గా కినిగెలో లభిస్తున్నాయి.
1. పాకుడురాళ్ళు
2. కాదంబరి
3. నాకు దేవుని చూడాలని వుంది
4. జీవన సమరం
5. ఏదీ నాది కాదు
6. అంతరంగిణి
7. ఒకింత వేకువ కోసం
8. పాడ్యమి
9. ఐతరేయం
10. ధన్యవాదాలు
11. శ్రీరస్తు
12. సౌందరనందం
13. నాలోని నీవు
14. వినువీధిలో వింతలు


ఈ పుస్తకాలన్నీ ఒకేసారి కొనండి 20 శాతం తగ్గింపు పొందండి!! అంటే 1635 రూపాయలకు బదులుగా కేవలం 1308 రూపాయలకే ఈ 14 ఈ-పుస్తకాలూ మీ స్వంతం చేసుకోండి. మొత్తం 327 రూపాయలు ఆదా చేసుకోండి. త్వరపడండి!

Books currently available in this offer