Description

బండ్లు ఓడలు ఎందుకు అవుతాయి?
ఓడలు బండ్లు ఎందుకు అవుతాయి?
డబ్బు డబ్బును ఎలా సంపాదిస్తుంది?

ఒకే జీతంతో మొదలెట్టిన ఇద్దరు ఉద్యోగులు పది సంవత్సరాల తర్వాత ఎందుకు ఒకరు పేదగా మరొకరు రిచ్ గా మారతారు? ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లే అయినా ఇప్పుడు ఒకరి వద్ద కోట్లు ఆస్తిపాస్తులు పోగుపడితే, మరొకరు పిల్లల స్కూల్ ఫీజులకు కూడా ఆలోచిస్తున్నారు, ఎందుకని?

శ్రీనివాస్ వ్రాసిన ఈ పుస్తకాలు చదవండి, ఆర్దిక అక్షరాస్యతను సాధించండి.
ఇంకా ఈపుస్తకాలన్నీ ఇప్పుడే ఒక్క క్లిక్కుతో కొనండి 20 శాతం ప్రత్యేక తగ్గింపు పొందండి.

Books currently available in this offer

No Results found for request