Description

చదువుల సారం, మొత్తం ఎనిమిది పుస్తకాల సీరీస్. ఇవి ప్రతి విధ్యార్థికి, ఉపాధ్యాయునికి, తల్లిదండ్రులకు ఎంతో విజ్ఞానాన్నీ, సమాచారాన్ని, వినోదాన్ని అందిస్తాయి. ఇవి డిపియిపి ద్వారా ప్రచురితమైన చదువుల విజ్ఞానం పత్రికనుండి నుండి సేకరించబడినవి. మంచి పుస్తకం ప్రచురించిన ఈ పుస్తకాలు ఇప్పుడు ఎనిమిది ఒకేసారి కొనుగోలు చెయ్యండి, ఇంకా 20 శాతం ప్రత్యేక తగ్గింపు పొందండి.

ఈ ప్రత్యేక ఆఫరులోని పుస్తకాల వివరాలు

  1. కథలు విందాం
  2. ఆడుకుందాం
  3. అనుభవాలు పంచుకుందాం -1
  4. అనుభవాలు పంచుకుందాం -2
  5. పాడుకుందాం
  6. భాషా వ్యాసాలు
  7. భాషాభ్యాసాలు
  8. చదువుల వెలుగులు

To purchase these print books visit http://kinige.com/kbook.php?id=1091

Books currently available in this offer