Description


'కవిత' అనగానే,
- ఆమడ దూరం పారిపొయ్యే వారికి,
- పెదవి విరిచి, ఎక్కరించేవారికి,
- శ్రీశ్రీ తిలక్ లతో సేదతీరేవారికి,
- నాకోసమెవరు వ్రాస్తారులే అనే వారికి,
ఆహ్వానం.


ఇదిగో ఇటు రండి.
దివిటీ పట్టి చూపిస్తున్నాం,
దీవి సుబ్బారావు కవిత్వంవైపు.

రచయిత గురించి:
దీవి సుబ్బారావు పైచదువులు తెనాలి, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నంలలో చదువుకొన్నారు. డిగ్రీ కాలేజీల్లో పిల్లలకు ఇంగ్లీషు పాఠాలు చెప్పారు. తెలుగు అకాడెమి డైరెక్టరుగా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు సెక్రట్రీగా, డైరెక్టరుగా పని చేశారు. తెలుగు విశ్వవిధ్యాలయం, ఉస్మానియా విశ్వవిధ్యాలయంలకు గవర్నింగ్ కౌన్సిల్ మెంబరుగా వున్నారు.

వీరు ఇప్పటివరకు మొత్తం 14 పుస్తకాలు వెలువరించారు. ఇప్పుడు ఈ-పుస్తకాలుగా ఈ 14 కినిగెలో లభ్యం. వీటిని అన్నీ ఒక్కసారిగా కొనండి 20శాతం తగ్గింపు పొందండి. అంటే 870 రూపాయలకు బదులుగా కేవలం 696 రూపాయలకే ఈ 14 ఈ-పస్తకాలూ మీ స్వంతం చేసుకోండి. మొత్తం 174 రూపాయలు ఆదా చేసుకోండి. మీ కవిత్వాన్ని ఇష్టపడి మిత్రులకు ఈ ఆఫర్ కానుకగా ఇవ్వండి నేడే.

ఈ ప్రత్యేక ఆఫరులోని పుస్తకాల వివరాలు
1. సూఫీ కవిత్వం
2. అలీబాబా నలభై దొంగలు
3. సూరీడు
4. మాటన్నది జ్యోతిర్లింగం
5. అడవి పాడింది
6. ధూళిగా మార్చే ప్రేమపథం
7. అర్థ గౌరవం
8. తత్వగీతం
9. పరమగీతం
10. వైశాఖ సముద్రం
11. నవనవం
12. చిన్నప్పుడన్నీ ఆశ్చర్యమే!
13. కృపా వర్షం
14. హంసల దీవి

Books currently available in this offer