Description
ఈ పుస్తకాలు రచయిత డాక్టర్ యం హరికిషన్ గారు అకుంఠిత దీక్షా పట్టుదల, పరిశోధనలతో వెలువరించినవి. తెలుగు బాలబాలికలు ఇవి చదివితే బాల సాహిత్యం పరిచయం, భాషా వృద్ది, విజ్ఞానం, వినోదం, ఆనందం పొందుతారు. నేటి తరం తెలుగు జాతికి తప్పక కావాల్సిన పుస్తకాలు ఇవి. నేడే స్వంతం చేసుకోండి, మీ పిల్లలకు పరిచయం చేయండి - ఈ సృజనశీల సాహితీ సముదాయాన్ని.

Books currently available in this offer