Description
కథా సాహితీ, తెలుగు కథా ప్రియులకు ఈ పేరు సుపరిచితం. గత ఇరవై సంవత్సరాలనుండి క్రమం తప్పకుండా వార్షిక కథా సంకలనాలను ప్రచురిస్తున్న సంస్థ. వేలాది తెలుగు కథలను మరింత మంది తెలుగు పాఠకులకు దగ్గర చేసిన భగీరద ప్రయత్నం ఇది. అటువంటి కథా సంకలనాలనుండి ఎనిమిది కథా సంకలనాలను కినిగెపై ఇప్పుడు మీరు చదివి ఆనందించవచ్చు. ఈ ఎనిమిదీ ఒకేసారి కొంటే ఇరవై శాతం స్పెషల్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. లేదా మరో విధంగా చెప్పాలంటే ఒక్క క్లిక్కుతో వందల కథలు మీ స్వంతం. ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి నేడే.

Books currently available in this offer